నేటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు

నేటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు

NGKL: వంగూరు మండలంలో బుధవారం అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పర్యటించనున్నారు. మండలంలోని తుమ్మలపల్లి గ్రామంలో మధ్యాహ్నం 3:40 కు గ్రామానికి చేరుకుని అంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సాయంత్రం 4 గంటలకు రంగాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు.