మందమర్రి ఏరియా నూతన జీఎంగా దేవేందర్

MNCL: మందమర్రి ఏరియా సింగరేణి జీఎం మనోహరు పర్యావరణ విభాగం కార్పొరేట్ జీఎంగా బుధవారం బదిలీఅయ్యారు. కాగా ఆయన స్థానంలో హైదరాబాద్ మార్కెటింగ్ జీఎంగా పనిచేస్తున్న దేవేందర్ మందమర్రి జీఎంగా నియమితులయ్యారు. మనోహర్ గతేడాది ఆగస్టులో మందమర్రి ఏరియా జీఎంగా వచ్చారు.