ఘనంగా అంబేద్కర్ - పూలే జాతర

ఘనంగా అంబేద్కర్ - పూలే జాతర

MBNR: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభావన్‌లో పూలే - అంబేద్కర్ జాతర వివిధ కుల సంఘాల, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా నాయకులు రఘునాథ్ మాట్లాడుతూ.. పూలే - అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని వారు కోరారు.