'కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి'
KMM: గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మల యుగేందర్ అన్నారు. ఆదివారం రఘునాథపాలెం(M) రాజబెలి నగర్, ములగూడెం, పంగిడి గ్రామ పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధిపై ప్రజలకు అవగాహన కల్పించి, ఓట్లు అభ్యర్థించారు.