VIDEO: 'పూడి శ్రీహరి అరెస్ట్ దుర్మార్గం'

VIDEO: 'పూడి శ్రీహరి అరెస్ట్ దుర్మార్గం'

VSP: వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్టును ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, ఈ అరెస్టే దానికి నిదర్శనమని ఆమె విమర్శించారు. రాష్ట్రంలో కనీసం ప్రశ్నించే హక్కు కూడా లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఆమె బుధ‌వారం విశాఖ‌లో మీడియాతో మాట్లాడారు.