పొలంలో ఎన్నికల ప్రచారం
SDPT: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎలక్షల్లో భాగంగా అభ్యర్థులు ఎవరికీ తోచినట్లుగా వారు ప్రచారం చేస్తున్నారు. నంగునూరు మండలం సిద్దన్నపేటలో సర్పంచ్ అభ్యర్థి బెదురు తిరుపతి వ్యవసాయ క్షేత్రంలో కూలీలు వారి నాటు వేస్తున్నారని తెలుసుకుని పొలం దగ్గరకి వెళ్లి మరీ నేను సర్పంచ్‌గా పోటీ చేస్తున్నాను, ఫుట్ బాల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.