అమరావతికి మద్దతు తెలిపిన విజయసాయిరెడ్డి
AP: రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విజయసాయిరెడ్డి స్పందించారు. అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఆమోదించినందుకు గానూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ధన్యవాదాలు తెలిపారు. కుల మత జాతి భేదాలకు అతీతంగా రాజధాని కోసం అమరావతిలో మౌలిక సదుపాయాలను నిర్మించాలని కోరారు.