ఆరు నెలలు.. 352 ఫిర్యాదులు

ఆరు నెలలు.. 352 ఫిర్యాదులు

NZB: జిల్లా కేంద్రంలో సీపీ కార్యాలయంలో నిర్వహిస్తున్న పోలీస్ ప్రజావాణికి భారీ స్పందన వస్తోంది. గత 6 నెలల నుంచి జిల్లా కేంద్రంలోని పోలీస్​ కమిషనరేట్​ కార్యాలయంలో సీపీ సాయిచైతన్య పోలీస్ ​ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 352 ఫిర్యాదులు రాగా వాటికి పరిష్కార మార్గం చూపారు.