VIDEO: డ్రగ్స్ కేసు.. సినీ నటికి నెగిటివ్

VIDEO: డ్రగ్స్ కేసు.. సినీ నటికి నెగిటివ్

HYD: కొండాపూర్ క్వాక్ ఏరీనా పబ్‌పై ఈగల్ టీమ్ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. 64 మందిలో 8మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ సోదాలలో సినీ నటి హేమకు డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. దీనిపై ఆమె స్పందిస్తూ SMలో ఓ వీడియో రిలీజ్ చేసింది. తాను ఏతప్పూ చేయలేదని, అనవసరంగా తనపై దుష్ప్రచారం చేయవద్దని ఆమె ఆ వీడియోలో కోరారు.