బర్గర్ తిని వ్యక్తి మృతి

బర్గర్ తిని వ్యక్తి మృతి

బర్గర్ తిని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన అమెరికాలో జరిగింది. ఆర్డర్ పెట్టికున్న బర్గర్.. తిన్న తర్వాత వాంతులు చేసుకోవడంతో అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఈ మరణంపై 'యూవీఏ హెల్త్'కు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. పురుగు కుట్టిన మాంసంతో చేసిన బర్గర్ తినడం వల్ల అతడికి ఆల్ఫా గాల్ సిండ్రోమ్ సోకిందని.. తద్వారా చనిపోయినట్లు తేల్చారు.