రామలింగేపల్లిలో పర్యటించిన ఎమ్మెల్యే

రామలింగేపల్లిలో పర్యటించిన ఎమ్మెల్యే

ATP: పుట్లూరు మండలం రామలింగేపల్లి గ్రామంలో MLA బండారు శ్రావణి ఇవాళ పర్యటించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి విశ్రాంతి తీసుకుంటున్న టీడీపీ సీనియర్ నాయకుడు శ్రీనివాసులు నాయుడును పరామర్శించారు. అనంతరం మాజీ సర్పంచ్ రవి ఇంట్లో, ముఖ్య నాయకుల ఇళ్లకు వెళ్లి గ్రామాభివృద్ధి పనులు గురించి చర్చించారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.