VIDEO: ఆపరేషన్ సింధూర్.. ఆకట్టుకునేలా గణేష్ మండపం

HYD: ఉప్పుగూడలోని శ్రీమల్లికార్జుననగర్ యూత్ ఆధ్వర్యంలో భారత సైనిక బలాన్ని సూచించే బ్రహ్మోస్ మిస్సైళ్లు, S-400 రైఫిళ్లు, ఆర్మీ మోడల్‌తో ఆపరేషన్ సింధూర్ థీమ్ గల గణేష్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తుంది. ఇది భారత సైనిక చరిత్ర ఘట్టాలను ప్రదర్శించే పోస్టర్లు, AI ఆధారిత 20 నిమిషాల షార్ట్ ఫిల్మ్‌తో సమృద్ధిగా ఉంటుంది. దీనిని కళాకారులు రూ.6 లక్షలతో నిర్మించారు.