శ్రీకాకుళం జిల్లాలో నేడు వర్షాలు

శ్రీకాకుళం జిల్లాలో నేడు వర్షాలు

SKLM: జిల్లాలో మంగళవారం మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్ డీఎన్ఏ ప్రకటించింది. అంతేకాకుండా పలు జిల్లాలో భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాష్ట్రంలో అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.