హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ నేరేడ్‌మెట్‌లో భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య
➢ ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా నగర వ్యాప్తంగా పడిపోయిన కోడి గుడ్ల ధరలు
➢ పాశ్చాత్యదేశంలో యుద్ధం.. నగరంలో ఇండక్షన్ కుక్‌టాప్‌లకు భారీ డిమాండ్
➢ 'ఇన్‌స్టంట్ గ్యాస్ డెలివరీ' పేరుతో మోసాలు.. ప్రజలకు హెచ్చరికలు జారీ చేసిన HYD పోలీసులు