'జాతీయ రహదారిని విస్తరించాలి'

NRML: ఖానాపూర్ నుండి లక్షెట్టిపేట వరకు జాతీయ రహదారిని విస్తరించాలని కోరుతూ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీకి జన్నారం మండల అభివృద్ధి కమిటీ నాయకులు కలిసి వినతిపత్రం సమర్పించారు. సోమవారం కాగజ్నగర్‌కు వచ్చిన కేంద్ర మంత్రిని ఆదిలాబాద్ ఎంపీ జీ.నగేష్ ఆధ్వర్యంలో కేంద్రమంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.