హరీశ్‌రావు అరెస్ట్.. అప్ప జంక్షన్ వద్ద ఉద్రిక్తత
VKB: పరిగి రైతుల వద్దకు బయలుదేరిన మాజీ మంత్రి హరీశ్‌రావును అప్ప జంక్షన్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను శంషాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. హరీశ్ రావుతో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.