నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ జిల్లాలో పీఎం రాహత్ భరోసా పథకం పోస్టర్స్‌ను ఆవిష్కరించిన కలెక్టర్
✦ బండగానిపల్లిలో ఎస్టీలకు ఇళ్ల పట్టాలు అందజేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేశ్
✦ గుడ్లూరు మండలం మొగులూరు KGBVలో ఫుడ్ పాయిజన్.. ఆరుగురికి అస్వస్థత
✦ కోవూరు నియోజకవర్గంలో రూ.86 కోట్లతో పేదలకు సౌర విద్యుత్: MLA వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి