నర్సీపట్నం నుండి విజయవాడకు ప్రత్యేక బస్సు సర్వీసు

నర్సీపట్నం నుండి విజయవాడకు ప్రత్యేక బస్సు సర్వీసు

AKP: నర్సీపట్నం ఆర్టీసీ డిపో నుండి ప్రతి నిత్యం రాత్రి 8 గంటలకు విజయవాడ వెళ్లడానికి అల్ట్రా డీలక్స్ బస్సు సదుపాయం కల్పించినట్లు డిపో మేనేజర్ ధీరజ్ తెలిపారు. ప్రయాణికుల సౌలభ్యం కొరకు ఆన్లైన్ రిజర్వేషన్ సదుపాయం కూడా ఉందని సూచించారు. తెల్లవారుజామున నాలుగు గంటలు సమయానికి విజయవాడ చేరుకుంటుందని పేర్కొన్నారు.