ప్రభుత్వాసుపత్రి వైద్యులకు ఎమ్మెల్యే హెచ్చరిక
W.G: భీమవరం ప్రభుత్వాసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు సమన్వయం లోపించిందని, శానిటేషన్‌పై దృష్టి పెట్టాలన్నారు. పరీక్షలు ఆసుపత్రిలోనే నిర్వహించాలని సూచించారు.