VIDEO: క్రికెట్ ఆడిన అడిషనల్ ఎస్పీ
NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు గ్రామంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదినం సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సౌజన్య, డీ.ఎస్.పీ ఘట్టమనేని శ్రీనివాసరావు టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్తేజపరిచారు.