సీఎంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సంచలన ఆరోపణలు
సీఎం స్టాలిన్‌పై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నయినార్ సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మెట్రో రైలు పథకం కోవై, మధురై ప్రాంతాల్లో అమలు కాకుండా అడ్డుకునేందుకు డీఎంకే ప్రభుత్వం కుట్ర పన్నిందని మండిపడ్డారు. ఈ విషయమై సీఎం అసత్యం మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. 2026 జూన్‌లోగా మెట్రో రైలు పనులను ప్రారంభిస్తామని హామీ ఇస్తారు.