ఈనెల 7న జిల్లా స్థాయి నెట్ బాల్ ఎంపిక పోటీలు
ASF: ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల, కళాశాలలో ఈనెల 7న SGF అండర్-14, 17 విభాగాలకి సంబందించి బాల, బాలికల జిల్లా స్థాయి నెట్ బాల్ ఎంపిక పోటీలు ఉంటాయని SGF జిల్లా కార్యదర్శి వెంకటేశం ఓ ప్రకటనలో తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు బోనఫైడ్, ఆధార్‌లతో ఉదయం 9 గంటలకు హాజరు కావాలన్నారు. ఇతర వివరాలకు 9949300668 సంప్రదించాలన్నారు.