VIDEO: మహిళా కానిస్టేబుల్స్‌ను బూతులు తిట్టిన డీఎస్పీ
కడప: ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలను నిరసిస్తూ ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద వైసీపీ వర్గాలు తీవ్రస్థాయిలో ఆందోళనకు దిగాయి. ఈరోజు మహిళలు నిరసన తెలుపుతుండగా.. వారిని నియంత్రించడానికి పోలీసులు వచ్చారు. వారితో ఒక్కరు కూడా మహిళా పోలీసు లేకపోవడంతో మహిళలు ప్రశ్నించారు. దీంతో డీఎస్పీ బాలస్వామి మహిళా కానిస్టేబుల్స్‌ను బూతులు తిట్టారు. ప్రస్తుతం ఆ వీడియో SMలో వైరల్ అవుతోంది.