'బౌద్ధ క్షేత్ర అభివృద్ధికి రూ. 21కోట్ల టెండర్లు సిద్ధం'

'బౌద్ధ క్షేత్ర అభివృద్ధికి రూ. 21కోట్ల టెండర్లు సిద్ధం'

E.G: కాపవరం బౌద్ధ క్షేత్రం అభివృద్ధి చేయడానికి రూ.21 కోట్లతో డిప్ర్ రూపొందించామని MLA బలరామకృష శనివారం అన్నారు. డిప్ర్‌లో సారనాథ్ స్తూపం, ప్రతీక స్తూపం, బౌద్ధ జాతక కథల చిత్రాలు, టిబెటన్ ఆర్ట్స్ శైలిలో గేట్లు, బౌద్ధ ధర్మ విస్తరణ చరిత్ర తెలిసేలా లైట్&సౌండ్ సిస్టమ్‌తో ఆర్ట్ వర్క్, ఉద్యానవనం, లాన్ ఎవెన్యూ ప్లాంటేషన్ తదితర గ్రీనరీ అంశాలు రానున్నాయని పేర్కొన్నారు.