'పారిశుద్ధ్య చర్యలు ముమ్మురంగా చేపట్టాలి'
W.G: జిల్లాలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో పారిశుద్ధ్య చర్యలు ముమ్మురంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. బుధవారం భీమవరం కలెక్టరేట్‌లో ఆమె మాట్లాడుతూ.. తాగునీరును క్లోరినేషన్ చేసిన తర్వాతనే విడుదల చేయాలని, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన పాఠశాలలను పూర్తిస్థాయిలో పారిశుద్ధ్య పనులు నిర్వహించిన అనంతరం తరగతులు నిర్వహించాలన్నారు.