VIDEO: బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేస్తే చర్యలు.!

VIDEO: బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేస్తే చర్యలు.!

KDP: బద్వేల్లో పరిశుభ్రతను కాపాడేందుకు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయరాదని మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి శుక్రవారం తన సిబ్బందితో కలిసి ప్రజలకు అవగాహన కల్పించారు. 4 రోడ్ల కూడలిలో జమ అయ్యే భవన నిర్మాణ కార్మికులు గుట్కా, పాన్ మసాలాలు నమిలి ఎక్కడపడితే అక్కడ ఉమ్మివేస్తున్నాని అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.