'సీపీఐని బలమైన శక్తిగా నిలబెడదాం'

'సీపీఐని బలమైన శక్తిగా నిలబెడదాం'

KMM: సీపీఐ పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని సీపీఐ జిల్లా సమితి సభ్యుడు సురేందర్ అన్నారు. శనివారం ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్ లోని సీపీఐ కార్యాలయంలో బీఆర్ఎస్‌కి చెందిన పసుపులేటి వెంకయ్య నాయుడు సీపీఐ పార్టీలో చేరారు. ప్రజా సమస్యల పరిష్కారానికై కృషి చేయడం తద్వారా ప్రజాబలం తప్పకుండా పార్టీకి వస్తుందన్నారు.