శ్రీశైలం డ్యామ్ భద్రతను పరిశీలించిన అధికారులు

NDL: శ్రీశైలం డ్యామ్ భద్రతను పరిశీలించిన నేషనల్ డ్యామ్ సేప్టి అధారిటీ చైర్మెన్ అనీల్ జైన్ బృందంతో కలసి శ్రీశైలం డ్యామ్ వ్యూపాయింట్ వద్దకు చేరుకున్నారు. మంగళవారం శ్రీశైలం డ్యామ్ వ్యూపాయింట్ పైనుంచి, డ్యామ్ సేప్టి కమిటి జలాశయంలో దెబ్బతిన్న ప్లంజ్ పూల్‌ను చూశారు. అనంతరం డ్యామ్ వ్యూపాయింట్ వద్ద ఇంజనీర్ల బృందం సమీక్ష సమావేశం నిర్వహించారు.