ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ ఎన్నికల షెడ్యూల్ లోపు చీరల పంపిణీ పూర్తి చేయాలి: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
★ భద్రాచలం ఆలయంలో భక్తులకు శుభ్రతతో కూడిన లడ్డూలు అందజేయాలి: ఈవో దామోదర్
★ సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి పొన్నం హమీ: ఎమ్మెల్యే రాగమయి
★ మత్స్యకారులకు ప్రభుత్వం తరుపున మద్ధతు ఇస్తాం: MTGFC రాంరెడ్డి గోపాల్ రెడ్డి