అధికారులపై బొలిశెట్టి ఆగ్రహం

అధికారులపై బొలిశెట్టి ఆగ్రహం

AP: అసెంబ్లీ కమిటీ హాల్ సహకార సంఘాల అవినీతిపై ఏర్పాటైన సభాసంఘం ఇవాళ సమావేశమయ్యింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. అవినీతిపై సమగ్ర వివరాలు ఎందుకు తీసుకురాలేదని ఎమ్మెల్యేలు.. అధికారులను నిలదీశారు. అక్రమార్కులను కాపాడేలా అధికారుల తీరు ఉందంటూ MLA బొలిశెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.