VIDEO: తెలంగాణ రైసింగ్ విజన్ 2047లో ఫుట్‌బాల్ పునరుజ్జీవం

VIDEO: తెలంగాణ రైసింగ్ విజన్ 2047లో ఫుట్‌బాల్ పునరుజ్జీవం

WGL: తెలంగాణ రైసింగ్ విజన్ 2047లో భాగంగా ఫుట్‌బాల్ క్రీడకు పునరుజ్జీవం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారని గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి తెలిపారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. 1958-80 మధ్య హైదరాబాద్ ఫుట్‌బాల్ కేంద్రంగా నిలిచిందని గుర్తుచేశారు. ఈ నెల 13న లియో మెస్సీ హైదరాబాద్ రాక రాష్ట్రానికి ప్రతిష్టాత్మక ఘట్టమని పేర్కొన్నారు.