VIDEO: 'రోడ్డు చిన్నది.. సమస్య పెద్దది'

VIDEO: 'రోడ్డు చిన్నది.. సమస్య పెద్దది'

KRNL: దేవనకొండ నుంచి చింతమాను కట్ట వరకు ఉన్న దారి అత్యంత ఇరుకుగా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఎదురుగా బస్సు వస్తే ఇతర వాహనాలు వెళ్లడానికి స్థలమే లేక ఇబ్బంది పడుతున్నామని వాహనదారులు వాపోయారు. ఈ మార్గంలో గుండ్లకొండ, డోన్, పల్లెదొడ్డి వైపునకు బస్సులు, ఆటోలు రాకపోకలు సాగిస్తుండటంతో సమస్య మరింత తీవ్రంగా మారిందన్నారు.