బాలల హక్కుల వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

బాలల హక్కుల వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

ప్రకాశం: వెలిగండ్ల ICDS కార్యాలయంలో ఇవాళ జరిగిన బాలల హక్కుల వారోత్సవాల కార్యక్రమానికి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అంగన్వాడీ పాఠశాలలో చదువుతున్న చిన్నారులకు ప్రభుత్వం అందజేసిన ఫ్రీ స్కూల్ కిట్స్ ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఐసీడీఎస్ అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.