ఏపీ విశ్వబ్రాహ్మణ డైరెక్టర్‌గా మదనపల్లె వాసీ

KDP: ఏపీ విశ్వబ్రాహ్మణ డైరెక్టర్‌గా మదనపల్లెకు చెందిన రామకృష్ణ ఆచారి నియమితులు అయ్యారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం ఆయను డైరెక్టర్‌గా నియమిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా రామకృష్ణ ఆచారి సీఎం చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే షాజహాన్ భాష, పరిశీలకులు గాజుల శివరాంకు కృతజ్ఞతలు తెలిపారు. విశ్వబ్రాహ్మణుల అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పారు.