VIDEO: భారీ వర్షం.. పాలకొల్లులో అత్యధికం

W.G: గడిచిన గత 24 గంటల్లో సగటున 15.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా పాలకొల్లు మండలంలో 33.4 మి.మీ, అత్యల్పంగా కాళ్ల మండలంలో 1.8 మి.మీ వర్షం కురిసింది. జిల్లా మొత్తం మీద 307.8 మి.మీ వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు.