నిబంధనల ఉల్లంఘన.. 66 మందిపై కేసు

నిబంధనల ఉల్లంఘన.. 66 మందిపై కేసు

ADB: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎనిమిది మండలాల పరిధిలోని ఆరు పోలీస్ స్టేషన్లలో 66 మందిపై కేసులు నమోదు చేశారు. ఎన్నికల విధులకు అడ్డుపడిన, నియమావళిని ఉల్లంఘించిన, మద్యం, ఆహార పదార్థాలు, బహుమతులు పంచుతూ, అలాగే సమయం పూర్తయినా ప్రచారం చేసిన సందర్భాల్లో ఈ కేసులు పెట్టారు.