జాతీయ స్థాయి ఖోఖో పోటీలు ఉత్సాహంగా

జాతీయ స్థాయి ఖోఖో పోటీలు ఉత్సాహంగా

HNK: కాజీపేట పట్టణంలోని రైల్వే స్టేడియంలో 11 నుంచి 15 వరకు జరుగుతున్న 58వ జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో పోటీలు ఇవాళ రెండో రోజుకు చేరుకుని ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి సుమారు రెండు వేల మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటుండగా, స్టేడియం క్రీడాభిమానులతో కోలాహలంగా మారింది.