VIDEO: కొత్తపల్లిలో సూచిక బోర్డులు లేక వాహనదారుల ఇబ్బందులు

VIDEO: కొత్తపల్లిలో సూచిక బోర్డులు లేక వాహనదారుల ఇబ్బందులు

నల్గొండ మండలంలోని కొత్తపల్లి వద్ద సూచిక బోర్డులు లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన కూడలి వద్ద అధికారులు సూచికలు ఏర్పాటు చేయకపోవడంతో, కొత్తగా వచ్చే వాహనదారులు గ్రామం ఏ వైపు ఉందో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ప్రయాణికులు గ్రామస్తులను ఆపి దారి తెలుసుకుంటున్నారు. ప్రయాణికుల సమస్యను పరిష్కరించాలని అధికారులను గ్రామస్తులు కోరుతున్నారు.