రోడ్డు భద్రతపై సమావేశాలు నిర్వహించాలి: కలెక్టర్

రోడ్డు భద్రతపై సమావేశాలు నిర్వహించాలి: కలెక్టర్

ADB: జిల్లాలో రోడ్డు భద్రతపై ప్రతి సర్పంచ్, ఎస్‌హెచ్‌జీ సభ్యులు, రిసోర్స్ పర్సన్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గ్రామ పంచాయతీ ఎజెండాలో రోడ్డు భద్రతా అంశాలను చేర్చి విస్తృతంగా చర్చించాలని సూచించారు. ఇతర అభివృద్ధి ప్రణాళికలతో పాటు రోడ్డు భద్రతను ముఖ్యమైన అంశంగా తీసుకున్నప్పుడే గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా మారుతాయన్నారు.