VIDEO: మార్కెట్ కమిటీ నూతన డైరెక్టర్లను సత్కరించిన ఎమ్మెల్యే
E.G: అనపర్తి వ్యవసాయం మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా నియమితులైన పలువురిని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆదివారం రామవరంలో ఘనంగా సత్కరించారు. ఇందల వీరబాబు, మద్దిపూడి సత్యనారాయణ, వెంకటరమణ, తలుపులమ్మ, దేవి శ్రీనివాసులకు శాలువా కప్పి పూలమాలవేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు రావాడ నాగకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.