నేతలకు 'పంచాయతీ' పరీక్ష
VKB: జిల్లాలో అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులకు గ్రామ పంచాయతీ ఎన్నికలు పరీక్షగా మారాయి. గ్రామాల్లో కార్యకర్తల మధ్య సమన్వయం కుదిరించి గెలుపొందడం పెద్ద సవాల్‌గా మారింది. ధీటైన అభ్యర్థులను బరిలో దింపుతూ మద్దతుగా నిలుస్తున్నారు. కొడంగల్ నియోజక వర్గంలోని 8 మండలాల్లో 15 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయని సమాచారం.