విశాఖలో ముగిసిన సిట్ అధికారుల సోదాలు

AP: లిక్కర్ స్కాంలో భాగంగా సిట్ అధికారులు విశాఖలో చేపట్టిన సోదాలు ముగిశాయి. సునీల్ రెడ్డి వినాసం, కంపెనీల్లో తెల్లవారుజాము వరకు తనిఖీలు చేశారు. విశాఖ వాల్తేరు రోడ్‌లోని గ్రీన్ ఫ్యూయల్స్, వేట్‌లైట్ సంస్థలో సోదాలు జరిపారు. కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లోనూ తనిఖీలు కొనసాగాయి.