వాకర్స్ క్లబ్ ఆద్వర్యంలో మాజీ ఛైర్మన్‌కు నివాళులు

వాకర్స్ క్లబ్ ఆద్వర్యంలో మాజీ ఛైర్మన్‌కు నివాళులు

కోనసీమ: మండపేటలో ఇటీవల మరణించిన మాజీ మున్సిపల్ ఛైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్‌కు స్దానిక బురుగుంట చెరువు YSR పార్కులో డొక్కా సీతమ్మ వాకర్స్ క్లబ్ సభ్యుల ఆద్వర్యంలో ఆదివారం నివాళులర్పించారు. ఆయన చిత్రపటం వద్ద క్లబ్ అద్యక్షులు కోన సత్యనారాయణ, గనిశెట్టి శ్రీనివాస్‌లు పుష్పాలు వేసి నివాళులర్పించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్దించారు.