'మావోయిస్టుల బూటకపు ఎన్కౌంటర్‌ను ఖండిస్తున్నాం'

'మావోయిస్టుల బూటకపు ఎన్కౌంటర్‌ను ఖండిస్తున్నాం'

KMM: ఏపీలో జరిగిన మావోయిస్టుల బూటకపు ఎన్కౌంటర్‌ను CPI (ML) న్యూడెమోక్రసీ తీవ్రంగా ఖండిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు అవునురి మధు పేర్కొన్నారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఎన్కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు హెడ్మా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. హెడ్మా ఎన్కౌంటర్‌పై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.