బీజేపీ అభ్యర్థుల గెలుపుతోనే అరకు లోయ అభివృద్ధి తథ్యం

బీజేపీ అభ్యర్థుల గెలుపుతోనే అరకు లోయ అభివృద్ధి తథ్యం

అల్లూరి జిల్లా: అరకులోయ నియోజవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిచేలా పార్టీ ఆదేశాల మేరకు కార్యకర్తలందరూ పనిచేయాలని బీజేపీ పార్టీ అరకు అసెంబ్లీ కో.కన్వినర్ శెట్టి రాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడుతూ.. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల కార్యకర్తలందరూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపిస్తే అరకులోయ నియోజవర్గ అభివృద్ధి తథ్యమని అన్నారు.