వికలాంగులకు న్యాయం చేస్తా: ఎమ్మెల్యే

ELR: పూర్తిస్థాయి పెన్షన్ పొందేందుకు అర్హత ఉన్నప్పటికీ, వివిధ కారణాల వల్ల సాధారణ పెన్షన్ పొందుతున్న వికలాంగులకు న్యాయం చేసేందుకు ప్రత్యేక నిర్ధారణ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు ఉంగుటూరు MLA పత్సమట్ల ధర్మరాజు తెలిపారు. భీమడోలు మండలం గుండుగొలను PHC వద్ద వైద్యులు డాక్టర్ జాహ్నవి రెడ్డి పర్యవేక్షణలో వైద్య పరీక్షలు నిర్వహించారు