సిక్కోలు చిత్రాలు సక్సెస్ కావాలి: ఎమ్మెల్యే శంకర్

SKLM: త్రిపుర మూవీ బ్యానర్‌పై నిర్మిస్తున్న సిక్కోలు చిత్రాలు సినిమా సక్సెస్ కావాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ఆకాంక్షించారు. నగరంలోని బలగ మెట్టు శివాలయంలో సిక్కోలు చిత్రాలు సినిమా టైటిల్ పోస్టర్‌ను ఎమ్మెల్యే ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా శంకర్ మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో తమ ప్రతిభను నిరూపించుకున్నారన్నారు.