'ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేయాలి'

'ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేయాలి'

MNCL: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ సమర్థవర్ధంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టరేట్లో ప్రత్యేక బృందాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని, ఎన్నికల నిర్వహణకై ఫ్లయింగ్, స్టాటిస్టిక్ సర్వేలయన్స్, మీడియా సర్టిఫికేషన్, మానిటింగ్ కమిటీలను ఏర్పాటు చేసి అధికారులను నియమించామన్నారు.