ANR సినిమాలపై నాగార్జున కామెంట్స్
గోవా వేదికగా జరుగుతున్న IFFI వేడుకల్లో కింగ్ నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన నాన్న, దివంగత నటుడు ANR సినిమాలను 4K వెర్షన్‌లోకి మార్చడానికి నెగెటివ్స్ లేవని అన్నాడు. కొత్త టెక్నాలజీతో ANR పాత సినిమాలను మళ్లీ థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నామని చెప్పాడు. అయితే రైట్స్, నెగెటివ్స్ లేకపోవడంతో అది కుదరడం లేదన్నాడు.