VIDEO: అంగన్వాడీ కేంద్రంలో వర్షపు నీరు

ADB: నార్నూర్ మండలం సుంగాపూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం వద్ద శుక్రవారం కురిసిన భారీ వర్షానికి వర్షపు నీరు నిల్వ అయ్యింది. ఈ మేరకు చిన్నారులు, అంగన్వాడీ సిబ్బందికి ఇబ్బందిగా మారింది. పిల్లలకు ఆట నేర్పియాలన్నా, విధులు నిర్వహించాలన్నా కష్టంగా ఉందని అంగన్వాడీ టీచర్ అనసూయా వాపోయారు. సంబంధిత అధికారులు స్పందించి దీనికి మట్టితో మరమ్మతులు చేయాలన్నారు.